మధ్యతరగతి కుటుంబ జీవనం చుట్టూ నడిచిన కథ. కుటుంబ జీవనం లో వుండే ఆటుపోట్లు, అత్తగారి అసహనాలు, అన్నదమ్ముల ఆప్యాయతలు, రాగానురాగాలు, అక్కడక్కడ ప్రేమ మైకాలు, ఊహాచిత్రాలతో పాఠకులను ఆకట్టుకుంటుంది ఈ నవల. హద్దుల్లో ఉండే భార్యాభర్తల "శృంగారం" అక్కడక్కడ ఆనందాన్ని కలిగిస్తుంది. మనస్సును ఆహ్లాదపరుస్తుంది. ఉన్నత వర్గాల జీవనాన్ని అనుకరించే పాత్రలున్న కుటుంబంలో పక్కదారి పట్టే వ్యక్తులనూ ప్రత్యేకించి యువతీ యువకులను సరిదిద్దడంలో పరిణతిచెందిన ఒకపాత్ర చిత్రణ ఆమోదయోగ్యంగా వుంది.
- గడ్డం కోటేశ్వరరావు
- సంపాదకుడు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్

No comments:
Post a Comment
Visalaandhra Publishing House