ఆత్మవిశ్వాసం ముందు అవిటితనం తల ఒగ్గాల్సిందే. మనిషి కదలలేని, మాట్లాడలేని స్థితిలో ఉంటూ, నాలుగు దశాబ్దాలుగా నాడీమండల వ్యాధితో పోరాడుతూ, సరికొత్త శాస్త్రవిజ్ఞానాన్ని పంచిపెడుతున్న స్టీఫెన్ హాకింగ్ మానవాళి చరిత్రలో మహోన్నత శాస్త్రవేత్తగా నిలిచిపోతాడు. స్టీఫెన్ హాకింగ్ జీవిత విశేషాలు అందరూ తెలుసుకో దగ్గవి. ఈ పుస్తక రచనలో అంశాలన్నీ ఎంతో సంక్షిప్తంగా సమకూర్చడం జరిగింది. ఎన్నో ప్రచురణల్లో వెలువడిన విషయ సేకరణలను ఆకళింపు చేసుకొని, సంక్షిప్తంగా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది.
- ఆర్. రామకృష్ణారెడ్డి

No comments:
Post a Comment
Visalaandhra Publishing House